ఏ కష్టమెదురొచ్చినా, కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాల లో నను పెంచిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ ఊసు నే చెప్పినా, ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసి పోయిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో... ఈ పాటతో... ఈ పాటతో
ఆనందం అనే ఉయ్యాల లో నను పెంచిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ ఊసు నే చెప్పినా, ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసి పోయిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో... ఈ పాటతో... ఈ పాటతో
E kashTamedurochchinaa, kanneeLLu edirinchinaa
aanandam anE uyyaala lO nanu penchina
naannaku prEmatO... naannaku prEmatO...
naannaku prEmatO ankitam naa pratee kshaNam
nEnE daarilO veLLinaa E aDDu nannaapinaa
nee venTa nEnunnaanani nanu nadipinchina
naannaku prEmatO... naannaku prEmatO...
naannaku prEmatO ankitam naa pratee kshaNam
E tappu nE chEsinaa tappaTaDugulE vEsinaa
O chinni chirunavvutOnE nanu manninchina
naannaku prEmatO... naannaku prEmatO...
naannaku prEmatO ankitam naa pratee kshaNam
E oosu nE cheppinaa, E paaTa nE paaDinaa
bhalE undi maLLee paaDaraa ani murisi pOyina
naannaku prEmatO... naannaku prEmatO...
naannaku prEmatO ankitam naa pratee kshaNam
ee andamaina rangula lOkaana okE janmalO vanda janmalaku prEmandinchina
naannaku prEmatO... naannaku prEmatO...
naannaku prEmatO vandanam ee paaTatO... ee paaTatO... ee paaTatO
రచన: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, సాగర్
చిత్రం: నాన్నకు ప్రేమతో (2016)