Saturday, June 21, 2014

ఏమిటీ హడావిడి (emitee hadaavidi) - ఊహలు గుసగుసలాడే



పల్లవి:
అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

చరణం-1:
అతడు: ఓ సమస్యనీ అనేంత scene ఉన్నదా దీనికీ
ఈ అవస్థనీ భరిస్తు దాచేయడం దేనికీ

ఆమె: అలా అలా నువ్వింత తాకినా
పరాకులో మరేమి చేసినా
సరేననీ సరాసరీ surrender అవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
అతడు: లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

చరణం-2:
ఆమె: ఈ హుషారులో reverse gear ఏసినా ముందుకే
ఈ మజాలలో others ఛీ కొట్టినా lite లే

అతడు: ఇదే ఇదే romance పద్దతి ఇవ్వాళ్ళిలా గ్రహించమన్నది
వయస్సులో లభించిన వరాన్ని waste అవ్వనీకంది కవ్వించే ఇబ్బంది

అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

రచన: అనంత శ్రీరామ్
సంగీతం: కళ్యాణి కోడూరి
గానం: దీపు, శ్రావణి V
చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)


No comments: